TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 387 మంది పోటీ పడుతున్నారు.

Telangana TET Results 2026
Telangana TET Results 2026 – తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

TS Anganwadi Recruitment 2026
TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

అతి తక్కువ ధరలో గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Khammam Job Mela 2026
Khammam Job Mela 2026 – ఏదైనా డిగ్రీ అర్హతతో ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!