TSPSC Group-2: మూడు రోజుల్లో ముగియనున్న గ్రూప్-2 దరఖాస్తు గడువు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నాటికి 5లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-2: 783 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూ.38,890/- నుంచి 1,18,230/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!