TSPSC Forest Beat Officer Syllabus in Telugu – PDF Download
తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖలో 1,305 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు.