TSPSC: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
TGPSC: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థుల యొక్క మార్కులు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మాస్టర్ క్యూస్షన్ పేపర్ ఫైనల్ ‘కీ’ మరియు ఓఎంఆర్ షీట్స్ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు విడుదల. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16 తారీకుల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేస్తే గ్రూప్-2 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు
Group-2 General Ranking List
Download OMR Sheet
Group-2 Master Question Paper with key
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.