TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని గురువారం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. మార్చి 11 న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 26న జరిగిన పీటీవో ఎస్సై, ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ అలాగే 9న జరిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసింది. అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆన్సర్ ‘కీ’ పై అభ్యంతరాలుంటే ఈ నెల 14 న సాయంత్రం 5 గంట ల్లోపు వెబ్సైట్లో నమోదు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి