November 5, 2024
TS Govt Jobs

తెలంగాణ పోలీసు శాఖలో 15వేల ఉద్యోగాల భర్తీ | TS Police Constable Recruitment 2024

TS SI Constable Recruitment 2024: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

✅నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్” Full Course కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1009 వీడియోలు, 217 PDFలు, 32 టెస్టులు ఉంటాయి. TS ఎస్సై/కానిస్టేబుల్ Full Course కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యూనిఫాం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కసరత్తును ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా ఏడాది తిరిగేలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలూ భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!