TS TET Hall Tickets 2023: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
TS TET 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2023 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.
TS TET 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2023 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 15వ తేదీన టెట్ పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల చేస్తారు. టెట్ పరీక్షకు 2.82 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)/ డీఎస్సీ రాయడానికి అర్హత వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి