తెలంగాణ సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీ | TS Singareni Recruitment 2024
TS Singareni Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సింగరేణిలో 485 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎండీ బలరాం నాయక్ తెలిపారు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సింగరేణిలో 485 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సీఎండీ బలరామ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్ లో సింగరేణి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. ఎగ్జామ్ లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని ఉపముఖ్యమంత్రి తెలిపారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సీఎండీ బలరామ్ ప్రకటించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.