TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏడు మార్కులు కలుపుతారు.. రేపే ఫలితాలు.. ఈవెంట్స్ తేదీలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై , కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఏడు మార్కులు కలిపే అవకాశం ఉంది. మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ రేపటి నుంచి సైట్లో ఉంటాయని పేర్కొంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు పార్ట్-2 అప్లికేషన్ సమర్పణకు గడువు ఇచ్చింది. మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ (PMT/PET) ఉంటాయని TSLPRB తెలిపింది. PMT/PET అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 నుంచి 10వ తారీఖు వరకు www.tslprb.in వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Download PDF

Official Website

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!