TS High Court Results 2025: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
TS High Court Results 2025: తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల యొక్క షార్ట్ లిస్ట్ విడుదల చేశారు. ఇటీవల హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి.. ఆఫీసు సబార్డినేట్, సిస్టం అసిస్టెంట్, టైపిస్ట్, కాపీఈస్ట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ల షార్ట్ లిస్ట్ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోగలరు.
👉క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రామపాలన ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.