తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

టైపిస్ట్ పోస్టులు: 144 పోస్టులు

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ పాసై టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

వయోపరిమితి:

2023 జూలై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

నెలకు రూ.24,280/- నుంచి రూ.72,850/- వరకు

పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:

OC మరియు BC అభ్యర్థులు: రూ.600/- చెల్లించాలి
SC, ST మరియు EWS అభ్యర్థులు: రూ.400/- చెల్లించాలి.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

ఎంపిక విధానం:

కంప్యూటర్ పై ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్ జూలై నెలలో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మే 25వ తారీకు నుంచి 2023 జూన్ 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!