TS Fire department Jobs Notification 2022
తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.