TS Excise Constable Recruitment 2022 – 614 Posts
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోగలరు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.