తెలంగాణ విద్యాశాఖలో 11వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Mega DSC 2024
TS DSC 2024: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం 11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు అదనంగా మరో 6 వేల పోస్టులను జత చేసి, మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.