TGPSC: గ్రూప్-3 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఫలితాలు (Group-3 Results) విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు, OMR షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ & ఫైనల్ ‘కీ’ ని టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షలకు 2,69,483(50.24శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,365 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-3 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు
Group-3 General Ranking List
Group-3 OMR Sheet Download
Group-3 Final key Download
✅ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.