TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల. నోటిఫికేషన్లు విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో త్వరలో 755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాప్ నర్సుల పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.