Telangana TET Results 2026 – తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana TET Results 2026: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ – 2026) ఫలితాలు విడుదల చేశారు. ఫిబ్రవరి 10వ తారీకు సాయంత్రం టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ తమ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింకుపై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్ నెంబర్, అప్ప్లైడ్ పేపర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను పొందగలరు.

2026 జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ‘కీ’ జనవరి 30వ తారీఖున పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10వ తారీకు (మంగళవారం) విడుదల చేసింది.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

TG TET Results 2026

Official Website

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!