Telangana Outsourcing jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

1.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2.కౌన్సెలర్: 01 పోస్టు
3.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 12 పోస్టులు
4.కేస్ వర్కర్: 09 పోస్టులు

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

2023 జూలై 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు: రూ.28,000;
కౌన్సెలర్ పోస్టులకు: రూ.18,536;
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులకు: రూ.19,500;
కేస్ వర్కర్ పోస్టులకు: రూ.15,600.

ఎంపిక విధానం:

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,
4th ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్,
కలెక్టరేట్, లక్డీకాపూల్,
హైదరాబాద్- 500004.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:

2023 జూన్ 24వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application Form

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Website Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!