ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ | Telangana Job Calendar Update

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telanganga Job Calendar Update: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీకి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే రోజు జరిగిందని.. ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!