Telangana 10th Class Results 2023 | పదోతరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. మే 10వ తారీకు మధ్యాహ్నం 12 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి కేవలం ఒక్క నిమిషం లోనే ఫలితాలను తెలుసుకోగలరు.