Jobs: ఏదైనా డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 357 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. BSF, CRPF, CISF, ITBP, SSB విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత … Read more

ఏదైనా డిగ్రీ అర్హతతో 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CAPF Assistant Commandant Notification 2024

CAPF AC Notification 2024: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 506 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి.. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ … Read more

error: Content is protected !!