TSSPDCL JLM Results 2023: తెలంగాణ జూనియర్ లైన్మెన్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) జూనియర్ లైన్మెన్ (JLM) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1553 జూనియర్ లైన్మెన్ (JLM) ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో ఫైనల్ ‘కీ’ సైతం విడుదలైంది. జూనియర్ లైన్మెన్ పరీక్షలో ఉత్తీర్ణులైన … Read more

error: Content is protected !!