TSPSC Group 2 Exams: గ్రూప్-2 పరీక్షల కొత్త తేదీలు విడుదల.. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు

TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. TSPSC Group 2: తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో … Read more

TSPSC Group-2: గ్రూప్-2 పరీక్ష తేదీలు ఫిక్స్ అయ్యాయి.. తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ … Read more

error: Content is protected !!