TSPSC | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

TSPSC Group-1 Prelims: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని.. కాబట్టి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని … Read more

TSPSC Group-1 Hall Tickets: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్ టికెట్లు చెల్లవని, కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలని TSPSC అధికారులు తెలిపారు. జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. క్రింది లింక్ పై … Read more

error: Content is protected !!