TSLPRB: తెలంగాణ ఎస్సై మెయిన్స్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని గురువారం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. మార్చి 11 న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 26న జరిగిన పీటీవో ఎస్సై, ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ అలాగే 9న జరిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసింది. … Read more

TS SI Results 2023: తెలంగాణలో ఎస్సై మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మెయిన్స్ ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ మొదటి వారంలో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. ఈనెల 8, 9 తారీకుల్లో ఎస్ఐ తుది రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ … Read more

error: Content is protected !!