TS ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ క్వాలిఫై మార్కులు, నెగెటివ్ మార్కులపై స్పష్టతనిచ్చిన TSLPRB
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలను 2023 మార్చి 12వ తారీకు నుంచి ఏప్రిల్ 23వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు TSLPRB తెలిపింది. ప్రిలిమినరీ రాతపరీక్షలో వలే అర్హత మార్కులను తగ్గించే అవకాశాలున్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. గతంలో జన రల్ అభ్యర్థులకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 మార్కులు అర్హతగా ఉండేవి. అయితే ప్రస్తుత నోటిఫికేషన్లో మాత్రం ప్రిలిమినరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థు లకూ … Read more