TS SI Constable Results 2023: ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఫలితాలు.. కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నది. ఆగస్టు మూడో వారంలో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు విశ్వనీయ సమాచారం. అలాగే కానిస్టేబుల్ ఫలితాలను సెప్టెంబర్ … Read more

TS Police Jobs: వారంలో తెలంగాణ ఎస్ఐ ఫలితాలు?.. ఆ తర్వాత కానిస్టేబుల్..

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల తుది ఎంపిక జాబితా మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుదిజాబితా ప్రకటించడమే మిగిలి ఉంది. పోలీస్ కొలువుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు … Read more

TS SI Constable Results: జూన్ మొదటి వారంలో తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు.. జూలైలో ట్రైనింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి మెయిన్స్ పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యర్థుల రాత పరీక్షల తుది ఫలితాలు జూన్ మొదటివారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించవచ్చని భావిస్తున్నారు. ఎస్సై శిక్షణ ఏడాదిపాటు రాజా బహుదూర్ … Read more

TS Police Jobs: తెలంగాణ పోలీస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. TSLPRB ఆధ్వర్యంలో 17,516 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన తుది రాతపరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల … Read more

error: Content is protected !!