TSPSC Group-3: అక్టోబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు?
TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాతపరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనుంది. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు … Read more