Government Jobs: 10th క్లాస్ అర్హతతో 8,326 కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు రేపే ఆఖరు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 8,326 ఎంటిఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8,326 పోస్టులలో.. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష … Read more