ఇంటర్ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Notification 2024
RRB NTPC Notification 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 3,445 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. RRB సికింద్రాబాద్ జోన్ … Read more