10th అర్హతతో MTS, ఇంటర్ అర్హతతో Jr.అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 1,377 పోస్టులు భర్తీ | NVS Recruitment 2024
NVS Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి నుంచి 1,377 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Join Our Whatsapp Group నవోదయ విద్యాలయ సమితి నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన 1,3 77 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి … Read more