AP Postal Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోస్టల్ సర్కిళ్లలో 1,058 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 1,058 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైన … Read more

10th క్లాస్ అర్హతతో 12,828 పోస్టు మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ … Read more

Postal Jobs: 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్ హోదాలతో పని చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో … Read more

error: Content is protected !!