Govt Jobs: తెలంగాణలో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..
సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, Army Ordnance Corps Centre నుంచి దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఫైర్ మెన్, ట్రేడ్స్ మన్ మేట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 2023 ఫిబ్రవరి 6వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 26వ తారీకు వరకు (21 రోజుల లోపు) ఆన్లైన్ లో … Read more