APSRTC Recruitment 2023: ఆర్టీసీ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 9 జిల్లాల్లో ఖాళీ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APSRTC నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల కు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ … Read more

error: Content is protected !!