APPSC: ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు నేడే ఆఖరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు నేటితో(మే 5) దరఖాస్తు గడువు ముగియనున్నది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్టులు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37 పోస్టులు జోన్ల వారీగా ఖాళీల … Read more