APPSC FBO Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, … Read more

error: Content is protected !!