APPSC: ఏపీ దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 2వ … Read more