AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు చదవడం, రాయడం రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం … Read more