33 వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | APCOB Staff Assistant Recruitment 202
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం … Read more