AP Police Jobs: ఎస్ఐ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు.. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం
Read More