AP Police Constable Recruitment 2022 Notification PDF out for 6100 Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యారత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. క్రింద ఉన్న Notification Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Notification Link

AP Police Constable Syllabus 2022 PDF Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సిలబస్ వివరాల కొరకు క్రింద ఉన్న Syllabus PDF Link పై క్లిక్ చేయండి. Syllabus PDF

AP Police Constable Recruitment 2022 – Age limit and Upper age limit

AP Police Constable Recruitment Notification 2022 released soon. Age limit and upper age limit information download below link👇 Download Age limit Details

error: Content is protected !!