AP Govt Jobs: ఏపీ రెవెన్యూ శాఖలో రాతపరీక్ష లేకుండా DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. కాంట్రాక్టు ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పని చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, … Read more