AP Constable PMT/ PET Call Letters: పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కాల్ లెటర్స్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కాల్ లెటర్స్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) నిర్వహణ తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 30వ తారీఖు నుంచి.. 2025 ఫిబ్రవరి 1వ తారీకు వరకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. … Read more