తెలంగాణ జిల్లా కోర్టుల్లో 319 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి హైకోర్టు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 319 పోస్టుల భర్తీకి జూన్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నది. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలు: టైపిస్ట్: 144 పోస్టులుకాపీయిస్ట్: … Read more