TS SI Constable Results: జూన్ మొదటి వారంలో తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు.. జూలైలో ట్రైనింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి మెయిన్స్ పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనుండటంతో శిక్షణ దిశగా పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యర్థుల రాత పరీక్షల తుది ఫలితాలు జూన్ మొదటివారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించవచ్చని భావిస్తున్నారు. ఎస్సై శిక్షణ ఏడాదిపాటు రాజా బహుదూర్ … Read more

error: Content is protected !!