AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

AP Home Guard Recruitment 2026

AP Home Guard Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలో బి కేటగిరి హోంగార్డు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మరియు ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఐటిఐ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అర్హతలు కలిగిన … Read more

error: Content is protected !!