SSC GD Constable: 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీ.. 50,000 పైగా పోస్టులు.. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Recruitment 2023: కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు నిర్వహించనున్నారు. 50 వేలకు పైగానే ఖాళీలు ఉండే అవకాశం ఉంది. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి ఇంగ్లీష్ భాషతో పాటు, తెలుగు భాషలో కూడా పరీక్షను నిర్వహించనున్నారు. BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSF విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ); NCB లో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, వయస్సు, దరఖాస్తు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ (GD) పోస్టులు: (To bo notified)

విద్యార్హతలు:

10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

దరఖాస్తు ఫీజు:

SSC GD constable State wise vacancy details
Constable Jobs: 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ.. చివరి తేదీ: 31-12-2025

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీలు:

2024 ఫిబ్రవరి నెలలో 20,21,22,23,24,26,27,28,29 తేదీల్లో; అలాగే మార్చి నెలలో 1,5,6,7,11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఫిజికల్ టెస్టుల వివరాలు:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

Height:
Male: 170 cms
Female: 157 cms

Chest:
Male:
Un-expanded: 80 cms
Minimum Expansion: 5 cms

SSC GD 2026 Notification Out for 25,487 Constable Vacancies
SSC GD Constable 2026 Notification Out for 25,487 Vacancies | Apply Online

ST కేటగిరి అభ్యర్థులకు హైట్, చెస్ట్ లలో సడలింపు ఉంటుంది.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:

Running Race:

Male:
5 kms in 24 minutes
1.6 kms in 6 1/2 minutes

Female:
1.6 kms in 8 1/2 minutes
800 metres in 4 minutes

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల తేదీ:

2023 నవంబర్ 24 వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:

2023 నవంబర్ 24 వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

Jobs: ఏదైనా డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:

2023 డిసెంబర్ 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి SSC క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోగలరు

Calendar

అతి తక్కువ ధరలో ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

Download Our APP

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

SSC GD Constable Syllabus

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!