10th అర్హతతో 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ.. Age limit & Upper Age limit information

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our APP

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నవంబర్ 24వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31న పూర్తి కానుంది. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు నిర్వహించనున్నారు. ఈసారి తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జీడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన వయోపరిమితి వివరాలు తెలుసుకుందాం..

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

2024 జనవరి 1వ తారీకు నాటికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
02-01-2001 తారీకు నుంచి 01-01-2006 తారీకు లోపు జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
2024 జనవరి 1వ తారీకు నాటికి
OC అభ్యర్థులు: 18-23 సం౹౹
SC/ST అభ్యర్థులు: 18-28 సం౹౹
BC అభ్యర్థులు: 18-26 సం౹౹.

Notification Link

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

Official Website

Download Our APP

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!