SSC CHSL 2025: ఇంటర్ అర్హతతో 3131 జూ.అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత, పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC CHSL Notification 2025) విడుదలైంది. మొత్తం 3,131 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉 పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,131 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉 విద్యార్హతలు:

ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటిఐ (10+2) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 వయోపరిమితి:

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

👉 జీతభత్యాలు:

పోస్టును అనుసరించి రూ.19,900/- నుంచి రూ.81,100/- జీతం వరకు ఉంటుంది.

👉 ఎంపిక విధానం:

టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Tier-1 పరీక్షలను 08-09-2025 తేదీ నుంచి 18-09-2025 వరకు నిర్వహిస్తారు. పరీక్షలను ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు.

👉 దరఖాస్తు విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 23-06-2025 తేదీ నుంచి 18-07-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు:

రూ.100/- ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

Official Website

✅SSC CHSL/ CGL/ MTS & Havaldar ఉద్యోగాలకు సంబంధించిన Full Course + Test Series కేవలం రూ.499/- ఇవ్వడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP Install చేసుకుని కోర్స్ తీసుకోండి.

📌APP Link

✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!