Bank Jobs: గ్రామీణ బ్యాంకుల్లో 4,545 ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | IBPS Clerks Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. బ్యాంకుల్లో 4,545 క్లర్కు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2023 జూలై 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష తెలుగు భాషలో కూడా నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం..

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

క్లర్కు పోస్టులు: 4,545 ఖాళీలు

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూలై 1వ తారీకు నుంచి 2023 జూలై 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:

రూ.850/- ఫీజు చెల్లించాలి.
SC/ ST/ PwBD అభ్యర్థులు రూ.175/- ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ:

2023 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

మెయిన్స్ పరీక్ష తేదీ:

ఆక్టోబరు, 2023లో నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

ప్రిలిమ్స్ పరీక్ష:

చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం వరంగల్.

మెయిన్స్ పరీక్ష:

గుంటూరు, కర్నూలు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్ లో నిర్వహించనున్నారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Revised Dates

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!